Home / Rajinikanth
Rajinikanth Said Dont ask him political Questions: అలాంటి ప్రశ్నలు అడగవద్దని ఓ రిపోర్టర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం ఆయన విదేశాలకు వెళుతుండగా.. ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. దీంతో మీడియా ఆయనను పలు ప్రశ్నలు అడిగింది. కూలీ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగా.. 70 శాతం పూర్తయ్యిందని చెప్పారు. నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 13 నుంచి […]
Thalapathy Movie Rerelease?: డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మూవీని మళ్లీ థియేటర్లోకి వస్తుండటంతో మూవీ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అదే సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిల ‘దళపతి’. 1991లో మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ సాధించింది. మూవీ వచ్చి 30 ఏళ్లపైనే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్గ్రీన్ అనే […]
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అబుదబిలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకుర్పాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు.
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా పాల్గొననున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ఏమైనా ఉందంటే అది కన్నడ చిత్రం కాంతార అనే చెప్పాలి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్‌తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.