Home / latest tollywood news
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మెప్పించారు వాసుకి. వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు.
Hyderabad Sea: హైదరాబాద్ కు సముద్రం రానుంది. హైదరాబాద్ లో సముద్రం ఏంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే కాని.. నిజమైన సముద్రం కాదు. సినిమా కోసం సముద్రం తరహా సెట్ వేస్తున్నారు. మరి ఇది ఎక్కడో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు.. ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా "హరిహర వీరమల్లు" రూపొందుతుంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. తాజాగా ఈ అందాల భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.
సినీ పరిశ్రమను విషాదం అలుముకుంది. ఈరోజు ఉదయాన్నే సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సమయం లోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ