Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం సెప్టెంబర్ 23 ,2022)

ఆరోగ్యం సమస్యల ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది. ప్రతి దానికి భయపడకండి.భయ పడితే ఏమి చెయ్యలేరు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు.అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.మీ వైవాహిక జీవితంలో మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం సెప్టెంబర్ 23 ,2022)

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం సెప్టెంబర్ 23 ,2022)

1. మేష రాశి

ఆరోగ్యం సమస్యల ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.
ప్రతి దానికి భయపడకండి.భయ పడితే ఏమి చెయ్యలేరు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు.అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.మీ వైవాహిక జీవితంలో మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.

2. వృషభ రాశి

మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.ఖర్చులు తగ్గించుకోవాలి.మీరు ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2 . వృషభ రాశి

ఈ రోజు కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి అంత మాత్రాన మీరు ధైర్యాన్ని కోల్పోకండి.పరిస్థితిలు మారే వరకు శాంతంగా ఉండండి.కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి వస్తుంది.డబ్బును అవసరానికి మాత్రమే ఖర్చు చేయండి.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ ప్రియురాలి చేసే పనికి మీకు బాగా కోపం వస్తుంది.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3. మిథున రాశి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.ఈ రోజు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు.మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ జీవితంలో ఆకస్మిక మార్పుల వలన మీరు కొత్త ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.మీ జీవిత భాగస్వామికి ఒక బహుమతిని ఇస్తారు.

4. కర్కాటక రాశి

మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది. ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5. సింహ రాశి

ఈ రోజు మీ చిన్న నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు. కోపం తగ్గించుకోకపోతే జీవితంలో చాలా కోల్పోవాలిసి ఉంటుంది. ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని మీతో గడుపుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీకు కలిసి రానుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

6. కన్యా రాశి

రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మంచిగా కలిసి రానుంది.మీ కుటుంబంతో , స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.కొత్తగా వ్యాపారం చేయలకున్న వారికి మంచి సమయం.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.ప్రముఖులతోను పరిచయాలు పెంచుకుంటారు.ఈ రోజు మీకు ,మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.

7. తులా రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీరు మీ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి రావడం వలన మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు.ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

9. ధనస్సు రాశి

ఎప్పటి నుంచో దాస్తున్న డబ్బు ఈ రోజు ఉపయోగపడుతుంది.మీకు ఇష్టమైన వారి నుంచి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషిస్తారు.
ఈ రోజు శుభవార్తలు వింటారు.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఖర్చులు ఎక్కువవుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు, వారి రాక మీ జీవితంలో కొత్త మార్పులను తేనున్నాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

11. కుంభ రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీకు డబ్బు విలువ తెలిసి రానుంది.మీ కోసం డబ్బును ఖర్చు పెట్టండి , పరులు కోసం కాదు ? మీ దాచి పెట్టిన డబ్బు మీకే ఉపయోగపడుతుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.మీ వైహహిక జీవితంలో మీరు ఉహించలేని విధంగా మార్పులు రానునున్నాయి.

12. మీన రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.
ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులు వాయిదా పడతాయి.బయటికి వెళ్లి వస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీకు, మీ జీవితం భాగస్వామికి మధ్య కొన్ని చర్చలు జరుగుతాయి.

follow us

సంబంధిత వార్తలు