Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 14, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం మరోసారి పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 14, 2023 )

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 14, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం మరోసారి పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 గా ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,620 గా ఉంది. కాగా.. కిలో వెండి ధర రూ.3,200 మేర పెరిగి.. రూ.76,200 లుగా కొనసాగుతోంది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,800 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,760 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620 గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర ర.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,620 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,620 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,200

చెన్నైలో రూ.76,200

బెంగళూరులో రూ.76,200 లుగా ఉంది.

కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది.

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో రూ.76,200

విశాఖపట్నంలో రూ.76,200

విజయవాడలో రూ.76,200 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.