Published On:

SRH Vs KKR IPL 2025: హైదరాబాద్, కోల్ కత్తా ఆఖరి పోరు.. టాస్ గెలిచిన సన్ రైజర్స్!

SRH Vs KKR IPL 2025: హైదరాబాద్, కోల్ కత్తా ఆఖరి పోరు.. టాస్ గెలిచిన సన్ రైజర్స్!

SRH Won the Toss and Choose to Bat first against KKR: ఐపీఎస్ సీజన్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కమిన్స్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ లో గెలిచి ఆనందంతో వీడ్కోలు తీసుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి. కాగా వరుస గత రెండు మ్యాచ్ ల్లో గెలుపుతో జోరుమీదున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ ను కూడా గెలవాలని చూస్తోంది.

 

సన్ రైజర్స్ హైదరాబాద్:

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

 

కోల్ కత్తా నైట్ రైడర్స్:

క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చక్రవర్తి