Home / SRH vs KKR
SRH Beats KKR with 110 Runs: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. బ్యాటింగ్ లో హైదరాబాదీ ప్లేయర్లు శివలెత్తగా.. బౌలింగ్ లోనూ కోల్ కత్తాను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో సన్ రైజర్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 110 పరుగుల భారీ తేడాతో విజయంతో టోర్నీకి గుడ్ బై చెప్పింది. కానీ ప్లేఆఫ్స్ చేరడంలో […]
IPL- 2025 SRH Vs KKR Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆటగాళ్లు పాత రోజుల్ని గుర్తుచేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు పూనకం వచ్చినవారిలా కొడితే ఫోర్, లేదా సిక్సర్ అనే చందంగా […]
SRH Won the Toss and Choose to Bat first against KKR: ఐపీఎస్ సీజన్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కమిన్స్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ లో గెలిచి […]
IPL 2025 : ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చెరో మ్యాచ్ గెలువగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలను రెండు జట్లు జోరుమీద ఉన్నాయి. టాస్ […]