Home / Sunrisers Hyderabad
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఈరోజు ( మే 15, 2023 ) న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గుజరాత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలవాలని ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను
ఐపీఎల్ 2023 సీజన్.. హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఏమాత్రం కలిసి రాలేదు. సీజన్ ప్రారంభం నుంచి విజయాన్ని అందుకోవడంతో తడబడుతోంది.
HarryBrook: హ్యారీ బ్రూక్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం ఒక్క సెంచరీ మినహా ఏ ఒక్క మ్యాచ్ రాణించలేదు. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగాడు.
ఒక మ్యాచులో పేలవ బౌలింగ్ ఉంటే, మరో మ్యాచులో బ్యాటింగ్ దారుణంగా ఉంటోంది. దీంతో సన్‌రైజర్స్‌కు వరుస ఓటములు తప్పడం లేదు.
బ్రూక్ ఆడిన మొదటి 3 మ్యాచుల్లో అతడి చేసిన పరుగులు కేవలం 29 పరుగులు మాత్రమే. దీంతో బ్రూక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ పెట్టారు.
SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి.
ఉప్పల్ లో మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడుస్తుందని వెల్లడించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.