Vivo T3 Pro 5G: ఈ అవకాశం మళ్లీ రాదు.. వివో 5జీ ఫోన్‌పై చూడని డిస్కౌంట్.. చూశారా ఎంత సవకో..!
Vivo T3 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo కి చెందిన అనేక ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప కెమెరా క్వాలిటీ కలిగిన కంపెనీ నుండి 5G ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, మీరు Vivo T3 Pro 5G కొనడం గురించి ఆలోచించవచ్చు. దాదాపు 30 వేల రూపాయల ధరతో వచ్చే ఈ 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా Vivo T3 Pro 5G డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది. దీని ధరపై రూ.7000 తగ్గింపు ఇస్తున్నారు. అయితే, ఫోన్‌ను మరింత చౌకగా చేసే ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo T3 Pro 5G Discount Offers
వివో Tటి ప్రో 5జీ ఫోన్ డిస్కౌంట్‌తో అమ్మబడుతోంది. టి3 ప్రో 8జీబీ + 128జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 23శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ధరపై రూ.7000 ప్రత్యక్ష తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.29,999కి బదులుగా రూ.22,999కి అందుబాటులో ఉంది.
Vivo T3 Pro 5G Bank Offers
వివో టి3 ప్రోని తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించవచ్చు. బ్యాంకు అన్ని డెబిట్,క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై రూ. 3000 తగ్గింపు పొందచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించడం ద్వారా మీరు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీనితో పాటు, నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
Vivo T3 Pro 5G Exchange Offers
గరిష్ట తగ్గింపు పొందడానికి మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే, డిస్కౌంట్ పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి, ఎక్స్‌ఛేంజ్ చేస్తున్న ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. ఇది కాకుండా, ఆ ఫోన్ తాజా మోడల్ జాబితాలో ఉండాలి. అప్పుడే మీరు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్,పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు. ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,150 ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో లభిస్తుంది. మీ దగ్గర తాజా మోడల్ జాబితాలో ఉన్న ఫోన్ ఉండి, దాని కండిషన్ కొత్తదానికి సమానంగా ఉంటే, మీరు Vivo T3 Pro ధరపై రూ.17,150 వరకు తగ్గింపు పొందచ్చు. ఈ ఫోన్ చాలా చౌకగా మారచ్చు.
ఇవి కూడా చదవండి:
- iQOO Z10 Lite 5G Launched: బాబోయ్ ఇది వస్తదని అనుకోలేదు.. రూ. 9,999 ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అందరికీ దొరకదు..!