Home / Kolkata Knight Riders
SRH Beats KKR with 110 Runs: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. బ్యాటింగ్ లో హైదరాబాదీ ప్లేయర్లు శివలెత్తగా.. బౌలింగ్ లోనూ కోల్ కత్తాను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో సన్ రైజర్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 110 పరుగుల భారీ తేడాతో విజయంతో టోర్నీకి గుడ్ బై చెప్పింది. కానీ ప్లేఆఫ్స్ చేరడంలో […]
IPL- 2025 SRH Vs KKR Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆటగాళ్లు పాత రోజుల్ని గుర్తుచేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు పూనకం వచ్చినవారిలా కొడితే ఫోర్, లేదా సిక్సర్ అనే చందంగా […]
SRH Won the Toss and Choose to Bat first against KKR: ఐపీఎస్ సీజన్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కమిన్స్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ లో గెలిచి […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేశారు. తాజాగా నిన్నటి నుంచి మ్యాచ్ లు ప్రారంభంకావాల్సి ఉంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో నిన్న బెంగళూరు- కోల్ కతా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఎంతో ఆశతో వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో […]
RCB Vs KKR: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టాస్ వేసే సమయానికి వర్షం పడటంతో టాస్ ఆలస్యంగా కానుంది. ఇప్పటికే 7 గంటలకు వేయాల్సిన టాస్ ఇంకా వేయలేదు. దీంతో మ్యాచ్ కి వచ్చిన ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. కాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ ను రీషెడ్యూల్ చేశారు. […]
IPL 2025 Re Start First match Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: ఐపీఎల్ లవర్స్‌కు పండగే. గత 10 రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ 2025 నేటినుంచి మళ్లీ పున:ప్రారంభం కానుంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లను మధ్యలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో ఐపీఎల్ రీ షెడ్యూల్‌ను ప్రకటించింది. మిగతా 17 లీగ్ మ్యాచ్‌ల […]
Chennai Super Kings, Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే అద్బుతమూ […]
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు రాణించారు. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై కోల్ కతా రాణించారు. అలాగే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఆ జట్టు మిగతా రెండు మ్యాచ్ ల్లోనూ తప్పకుండా గెలవాలి. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో […]
Chennai Super Kings vs Kolkata Knight Riders in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాల 57వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా జట్టుకు కీలకం కానుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా.. మిగతా […]