Published On:

GT vs DC: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే

GT vs DC: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే

Breaking News: GT vs DC: IPL 2025: పహల్గాం దాడి తర్వాత జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో ఇది మూడవది. మొదటి మ్యాచ్ ఆడకుండానే ఆర్సీబీ, కేకేఆర్ లకు వర్షం కారణంగా టై అయింది. రెండవ మ్యాచ్ రాజస్థాన్, పంజాబ్ ఆడగా ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ తో ఢిల్లీ ఢీకొననుంది. ఇది ఐపీఎల్ 2025లో 60 వ మ్యాచ్. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేస్తున్నారు. రెండు టీంలలో ఏ టీం గెలిచినా ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

 

గుజరాత్ : శుభమన్ గిల్ (సి), జోస్ బట్లర్ (W), షెర్పానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఢిల్లీ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, KL రాహుల్ (W), అక్షర్ పటేల్(C), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్

ఇవి కూడా చదవండి: