Home /Author VijayAnand Avusula
BreakingNews: Amaravati: సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను కొత్తగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మరో 500 కోట్లతో రాష్ట్రంలో దెబ్బతిన్న మిగిలిన రహదారుల మరమ్మతులు వర్షాకాలంలోనూ కొనసాగించాలని… వీలున్నంత త్వరగా వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా […]
Improve Digestion: ఈ రోజుల్లో, ప్రజలు తమ ఆహారం గురించి అస్సలు పట్టించుకోవడంలేదు. ఏది రుచిగా ఉంటుందో అది తింటున్నారు. ఇందువలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా, ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం, కడుపునొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, బలమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆహారాలు ఇవే.. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మీ […]
Tattoos Risk: టాటూలు వేయించుకున్న వ్యక్తులకు చర్మం మరియు లింఫోమా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనం తెలిపింది. టాటూలు వేయించుకున్న వ్యక్తులకు, వేయించుకోని వారితో పోలిస్తే చర్మ, లింఫోమా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. యూనివర్శిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ (SDU)లోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ పరిశోధకులు, హెల్సింకి విశ్వవిద్యాలయంతో కలిసి టాటూ ఇంక్ యొక్క ఆరోగ్య పరిణామాలను విశ్లేషించారు. […]
Omega Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒమేగా 3ల ప్రయోజనాల గురించి మరియు అవి మొత్తం శ్రేయస్సుకు ఎలా తోడ్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా, చాలా మంది తమ ఆహారంపై శ్రద్ధ చూపడంలేదు. ముఖ్యంగా పొట్ట చేతబట్టుకుని పని కోసం దూర ప్రాంతాల నుండి నగరానికి వచ్చేవారు ఇందులో ముఖ్యులు. […]
Sleep Disorders: నిద్ర అనేది మనిషి జీవనానికి చాలా ఉపయోగం. పనిచేయడానికి శక్తి కావాలంటే ముందు నిద్ర సరిగ్గా ఉండాలి. వైద్య శాస్త్రం ప్రకారం రోజుకు 8గంటలు నిద్ర ఒక సగటు మనిషికి అవసరం. అయితే మారిన కాలంలో నిద్రలేకపోవడం అనేది జబ్బులాగ మారింది. అంతేకాదు నిద్రలేమితో ఏకంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు ముఖ్యమైన కారణం ఫోన్, ల్యాప్ టాప్ ల వాడకం. ప్రతీరోజు ఉదయం వ్యాయామం చేస్తే, రాత్రిపూట చాలా ప్రశాంతమైన […]
Real Estate Boom In AP: ఏపీలో రియల్ బూమ్ అందుకుంది. రిజిస్ట్రేషన్లు పెరిగాయి. దక్షిణాది లో ఏపీ టాప్ ప్లేస్ లోకి వచ్చేస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. 18 నెలల్లోనే అటు కేంద్రం నుంచి అందుతున్న సహకారంతో… ఇటు రాష్ట్రంలో పలువురి సూచనలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి గత ఐదేళ్ల కాలంలో మూడు రాజధానుల పేరిట జరిగిన మూడు ముక్కలాటలో రాష్ట్రం లో రియల్ […]
Plastic Water Bottle Harmful: నేటి కాలంలో మనిషి ఆడంబరాలకు పోయి తనను తాను సైలెంట్ కిల్లింగ్ చేసుకుంటున్నాడు. అందంగా కనబడితే చాలు దేన్నైనా ఫాలో అయిపోతున్నాడు. ఆ వస్తువు ఆరోగ్యానికి, జీవితానికి ఉపయోగమా లేదా అని కూడా ఆలోచించడం లేదు. ఇది నేటి మనుషులు తెలివిని పెంచిన కాలమా లేక అజ్నానాన్ని పెంచుతున్న యుగమా అర్థం కావడం లేదు. రాతి యుగం నుంచి బలంగా ఉన్న మనిషి నేటి కాలానికి వచ్చేసరికి టెక్నికల్ గా డెవలప్ […]
Earthquake Near Samoa: శుక్రవారం ఉదయం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. ఈ ఘటన సమోవా అనే ద్వీపానికి సమీపంలో జరిగింది. 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సమోవా రాజధాని అపియాకు 440 కిలోమీటర్లు దూరంలో 314 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే 314 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడం వలన […]
Gundala Waterfalls: పచ్చని చెట్లు.. చాలా ఎత్తు నుంచి పడే జలాలు.. స్వచ్ఛమైన గాలి.. ఆహ్లాదాన్ని పంచే వాతావరణం.. పక్షుల కిలకిలారావాలు.. వినడానికి ఎంతో బాగుంది కదూ.. కానీ ఇది నిజంగానే ఉంది.. ఇది ప్రపంచంలో ఎక్కడో లేదు.. మన ప్రాంతంలో తెలుగు నేలపైనే ఉంది.. 125 అడుగుల ఎత్తులోంచి పడే జలపాతం చూస్తే మంత్ర ముగ్ధులవ్వాల్సిందే.. వారేవ్వా అనాల్సిందే. ఇంతకి ఈ అద్భుత ప్రదేశం ఎక్కడ ఉందంటే. తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ […]