Home / GT vs DC
DC vs GT : IPL 2025: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. 65 బంతుల్లో 112* అజేయంగా నిలిచాడు. రెండు టీంలలో ఏ టీం గెలిచినా ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కేఎల్ 65 […]
Breaking News: GT vs DC: IPL 2025: పహల్గాం దాడి తర్వాత జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో ఇది మూడవది. మొదటి మ్యాచ్ ఆడకుండానే ఆర్సీబీ, కేకేఆర్ లకు వర్షం కారణంగా టై అయింది. రెండవ మ్యాచ్ రాజస్థాన్, పంజాబ్ ఆడగా ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ తో ఢిల్లీ ఢీకొననుంది. ఇది ఐపీఎల్ 2025లో 60 వ మ్యాచ్. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేస్తున్నారు. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజయం కొనసాగుతోంది. సొంతగడ్డపై శుభ్‌మన్ గిల్ సేన రెచ్చిపోయింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో బట్లర్ (97) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా బట్లర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ (43)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరులో ఫినిషర్ అశుతోష్ శర్మ (37) సిక్సర్ల మోతతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి […]