Medium Brush Stroke

రాగి జావతో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

Medium Brush Stroke

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, మినరల్స్ , అయోడిన్ పుష్కలంగా ఉంటాయి.

Medium Brush Stroke

 మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

Medium Brush Stroke

రోజూ రాగి జావ తాగడంతో బరువు పెరగకుండా ఉంటారు.

Medium Brush Stroke

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు.

Medium Brush Stroke

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.

Medium Brush Stroke

ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది.

Medium Brush Stroke

కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.

Medium Brush Stroke

డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు.

Medium Brush Stroke

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.