Published On:

IPL 2025: ఐపీఎల్‌లో నేడు గుజరాత్ వర్సెస్ లక్నో.. గెలిస్తే టాప్‌లోనే!

IPL 2025: ఐపీఎల్‌లో నేడు గుజరాత్ వర్సెస్ లక్నో.. గెలిస్తే టాప్‌లోనే!

Gujarat Titans vs Lucknow Super Giants IPL 2025: ఐపీఎల్‌ 2025లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గుజరాత్‌కు కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో టాప్‌లో ఉంది. తొలి స్థానంలో కొనసాగాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌ గెలవాల్సి ఉంటుంది. ఇక, ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన లక్నో పరువు కోసం ఆడనుంది.