Home / Lucknow super giants
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్ అత్యంత ఘనంగా ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఈసారి టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో సిక్సర్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నైకి
ఐపీఎల్ 2023లో భాగంగా కప్ కొట్టడానికి మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఫైనల్ కి చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఈ పోరులో లక్నో జట్టుపై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో
ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఓకే చేసుకోగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై విజాయ సాధించి చెన్నై కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఆ తర్వాత రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ కి చేరుకొని..
ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్
బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తా.
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు.
భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై
Gujarat Titans: లక్నో ఓటమికి ప్రధానంగా రాహులే కారణమని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ అదే మ్యాచ్ ఓటమికి కారణమైంది.
GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లక్నో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా .. మూడింట్లో విజయం సాధించింది. ఐపీఎల్ 16 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.