Home / Gujarat titans
Gujarat Titans vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది కూడా గుజరాత్ జట్టుకు గిల్‌యే నడిపించాడు. బలబలాల విషయానికొస్తే.. […]
IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు.
ఐపీఎల్ విన్నర్‌పై బిజినెస్ మెన్ , మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అంశంపై అయినా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే మహీంద్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కమెంట్స్ తో ట్వీట్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అంబటి వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి.
ఐపీఎల్ 2023 లో సీజన్ లో తొలి ఫైనలిస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషచం తెలిసిందే. చెపాక్ స్టేడియంలో మొదటి క్వాలిఫయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
GT vs CSK: ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక మరో అంకానికి నేడు తెర పడనుంది. గుజరాత్ టైటాన్స్ తో, చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడనుంది.
RCB vs GT: ఈ సీజన్ లో మరోసారి బెంగళూరు ఆశలు అడియాశలయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.