Published On:

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ప్రమాణ స్వీకారం కొత్త మంత్రులు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ప్రమాణ స్వీకారం కొత్త మంత్రులు

Telangana Cabinet New Ministers takes Oath: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: