Home / Telangana Cabinet
Telangana Cabinet New Ministers takes Oath: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
CM Revanth Reddy Phone Call to new three ministers: రాష్ట్రంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. ఎంతోమంది ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. మంత్రి పదవులు దక్కే ముగ్గురి పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌లకు స్వయంగా ఫోన్ చేసి […]