BJP New State Chiefs: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన అధ్యక్షులు వీళ్లే!

BJP Announces New State Chiefs in Seven States And Two UTs: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మిజోరాం, అండమాన్ & నికోబార్ దీవులకు కొత్త అధ్యక్షుల పేర్లను విడుదల చేసింది.
నూతన అధ్యక్షులు వీళ్లే..
మధ్యప్రదేశ్ – హేమంత్ ఖండేల్వాల్,
మహారాష్ట్ర – రవీంద్ర చవాన్,
తెలంగాణ – ఎన్. రాంచందర్ రావు,
ఆంధ్రప్రదేశ్ – పీవీఎన్ మాధవ్,
ఉత్తరాఖండ్ – మహేంద్ర భట్,
హిమాచల్ ప్రదేశ్ – రాజీవ్ బిందాల్,
పుదుచ్చేరి – వీపీ రామలింగం,
మిజోరం – బీచువా,
అండమాన్ & నికోబార్ దీవులు – అనిల్ తివారీ.