Home / తాజా వార్తలు
PM Narendra Modi launches projects in Maharashtra: హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ.7,600కోట్లు ఖర్చు చేయనున్నారు. హరియాణాలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ విష బీజాలు నాటుతూ..హిందువులను విభజించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే […]
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]
India beat Bangladesh by 86 runs: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మనోళ్లు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. భారత్ తొలుత నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (74), రింకు సింగ్ (53), హార్దిక్ పాండ్య (32) […]
CM Revanth Reddy Speech At DSC Teachers Appointments: తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణంలో టీచర్ల పాత్రే కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రస్తుతం మిమ్మల్ని చూస్తే దసరా పండుగ ఇప్పుడే వచ్చినట్లు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కొరివిదెయ్యం పాలించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు […]
TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు. లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ […]
Best Charging Phones: మీ ఫోన్లో బ్యాటరీ పదే పదే డ్రెయిన్ అవుతుందా? ఎప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడానికి విసిగిపోతున్నారా? అయితే మీరు వెంటనే జంబో బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలి. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఫోన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలో ఇటువంటి ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. iQOO Z9x 5G ఈ ఫోన్ 4GB […]
Asaduddin Owaisi slams Congress for blaming EVMs: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందుకు కాషాయం పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. తొలుత గాలి హస్తం వైపు వీచిన ఆ తర్వాత బీజేపీ ముందంజలో నిలిచి కాంగ్రెస్ పై విజయం సాధించింది. దీంతో హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. అటూ […]
Moto Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతరను మొదలుపెట్టింది. ఇటీవలే తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగించి, కొత్త షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా సేల్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మోటో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో […]
Top Selling SUVs: దేశంలోని కార్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ విభాగం మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని బట్టే ఈ వాహనాలను వినియోగదారులు ఏ రేంజ్లో కొనుగోలు చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ కార్ల సేల్స్ గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ […]
RBI Monetary Policy Meeting: రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ద్రవ్యోల్భణం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపోరేటును ఇలానే కొనసాగిస్తుంది. ఇలా ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఇందులో […]