Home / తాజా వార్తలు
Manchu Vishnu Statement to MAA Members: సంధ్య థియేటర్ ఘటన, సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఓ కీలక సూచన చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదన్ని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహరంలో టాలీవుడ్ […]
Azerbaijan Airlines Plane Crashes Near Aktau City In Kazakhstan: కజికిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఉండగా ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అక్టౌ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 72 మంది ఉన్నట్లు […]
Border-Gavaskar Trophy A Boxing Day Test awaits: బోర్డర్ గవాస్కర్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్న్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా దిగనుండగా.. కేఎల్ రాహుల్ వన్‌డౌన్ ఆర్డర్లో రానున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. అయితే శుభమన్ […]
Former Minister Perni Nani’s Family Goes into Hiding: ఏపీలో మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నిత్యం మీడియా ముందు నీతి వ్యాఖ్యలు మాట్లాడే పేర్ని నాని అడ్రస్ లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన గ్రామాన్ని […]
Champions Trophy 2025 India vs Pakistan on 23 February in Dubai: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. కాగా, అందరి ఆసక్తి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పైనే నెలకొంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అయితే క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ […]
Telangana inter exam fee date extended: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడగించినట్లు మంగళవారం ఇంటర్మీడియట్ ప్రకటించింది. రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు పేర్కొంది. అయితే డిసెంబర్ 17వరకే పరీక్ష ఫీజు గడువు ముగియగా, మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులతోపాటు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు కూడా […]
Formula-Car Race Case: ఫార్ములా- ఈ కారు రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు, ఐఏఎస్ అధికారి దాన కిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. దాన కిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు సుమారు 7 గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డు కొనసాగించి కీలక వివరాలను సేకరించింది. కాగా, ఈ కారు రేసు విషయంపై ఇటీవల దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి […]
CM Revanth Reddy and His Team To Visit Davos: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన వచ్చే ఏడాది మొదటి వారంలో స్విట్జర్జాండ్లోని దావోస్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ ప్రాంతంలో జనవరి 20 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం […]
NDA meeting today Key meet at JP Nadda’s residence: త్వరలోనే ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. […]
Atal Bihari Vajpayee: దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! తన అబ్బురపరమైన వాగ్ధాటితో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతతో, అసమానమైన రాజనీతిజ్ఞతతో జాతి జనుల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి. కవిగా, రచయితగా, గొప్ప వక్తగా, అసాధారణ ప్రజ్ఞావంతుడిగా, ధీరోదాత్తత గల పాలకుడిగా పేరొందిన వాజ్‌పేయి జీవితంలో ప్రతి అడుగూ ఓ మైలురాయేనంటే అతిశయోక్తి కాదేమో! గ్వాలియర్‌కు చెందిన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 […]