Last Updated:

Iraq: ఇరాక్‌లో యూనివర్శిటీ డార్మిటరీలో అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్‌కు సమీపంలో ఉన్న యూనివర్శిటీ డార్మిటరీలో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సోరన్ అనే చిన్న నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమరం ముల్లా మహమ్మద్ తెలిపారు.

Iraq: ఇరాక్‌లో యూనివర్శిటీ డార్మిటరీలో  అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

Iraq: ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్‌కు సమీపంలో ఉన్న యూనివర్శిటీ డార్మిటరీలో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సోరన్ అనే చిన్న నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమరం ముల్లా మహమ్మద్ తెలిపారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సోరన్ అనే చిన్న నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమరం ముల్లా మహమ్మద్ తెలిపారు.

మెక్సికో ఘర్షణల్లో 11 మంది మృతి..(Iraq)

మెక్సికోలో వ్యవసాయ కమ్యూనిటీ నివాసితులు మరియు క్రిమినల్ ముఠా మధ్య శుక్రవారం జరిగిన ఘర్షణలో 11 మంది మరణించారని అధికారులు తెలిపారు.రాజధానికి నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్స్‌కల్టిట్లాన్ కుగ్రామంలో ఘర్షణ జరిగిందని చెప్పారు.మృతుల్లో ఎనిమిది మంది క్రిమినల్ గ్యాంగ్ సభ్యులు కాగా, ముగ్గురు గ్రామస్తులని పోలీసులు తెలిపారు.పోలీసులు ముఠాను గుర్తించలేదు కానీ ఫామిలియా మిచోకానా డ్రగ్ ముఠా ఈ ఘర్షణ వెనుక ఉందని భావిస్తున్నారు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒకఇంటిపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడంతో 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. గాజాలో తమ బలగాలు మొదటిసారిగా ఖాన్ యూనిస్ ప్రాంతంలో దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.