Home / Fire Accident
Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే […]
Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌కు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న 10 మంది సిబ్బంది రక్షిస్తుంది. వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉదయం మంటలు చెలరేగాయి. […]
Fire Accident under Demo Passenger Train in Bibinagar: తెలంగాణలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీనగర్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం డెమో ప్యాసింజర్.. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా బీబీనగర్ స్టేషన్ వద్దకు రాగానే రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. బీబీ నగర్ వద్ద రైలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మంటలను […]
Patny: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ భవనంలోని ఐదో అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. భవనం మొత్తం మంటలు […]
Ex-Union minister Girija Vyas dies in Fire Accident: కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాన్(79) కన్నుమూశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆమెను రాజస్థాన్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఉదయపూర్‌లోని తన నివాసంలో మార్చి 31వ తేదీన […]
నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టులో యూనిట్ -1లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్నుంచి ఆయిల్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగటంతో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతిన్నది. వచ్చే నెలలో యూనిట్ – 1ను ప్రారంభించేందుకు ట్రైలర్ రన్ నిర్వహిస్తుండగా.. బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. దీంతో పెద్దఎత్తున మంటలను చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది […]
Fire accident in Park Hyatt hotel which SRH team Staying: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పార్క్ హయత్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు వేగంగా వ్యాపించాయి. దీంతో గెస్టులు, హోటల్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ మేరకు […]
Fire Accident in Anakapalle: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండల పరిధిలో ఉన్న కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటినా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]
Fire Accident in Maharashtra, Eight People Died: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని ఉమ్రేర్లో ఉన్న ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల చేపడుతున్నారు.
Pawan Kalyan First Reaction on Son Mark Shankar Injury in Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడి జరిగిన ప్రమాదంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగిన ప్రమాదన సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్టసమయంలో తనకు […]