Last Updated:

Upcoming OTT Releases : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే..?

కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజలు థియేటర్లకు కాకుండా ఎక్కువ ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. సినిమా బాగుంటే థియేటర్లకు కూడా వచ్చి మంచి కలెక్షన్స్ తో చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా మలుస్తున్నారు. ఈ కోవ లోనే ప్రతి వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు

Upcoming OTT Releases : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే..?

Upcoming OTT Releases : కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజలు థియేటర్లకు కాకుండా ఎక్కువ ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. సినిమా బాగుంటే థియేటర్లకు కూడా వచ్చి మంచి కలెక్షన్స్ తో చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా మలుస్తున్నారు. ఈ కోవ లోనే ప్రతి వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారంలో 20 కి పైగా చిత్రాలు, సిరీస్ లు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

నెట్‌ఫ్లిక్స్..

బ్లడ్ & గోల్డ్(ఇంగ్లీష్ సినిమా) – మే 26

ది ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ (డానిష్ మూవీ) – మే 26

టిన్ & టీనా(స్పానిష్ సినిమా) – మే 26

అమెజాన్ ప్రైమ్ వీడియో..

భరత సర్కస్ (మలయాళ సినిమా) – మే 26

పచ్చువుమ్ అత్భుద విలక్కుమ్ (తెలుగు డబ్బింగ్) – మే 26

ది గ్రిఫాన్ (ఇంగ్లీష్ సిరీస్) మే 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26

ఆహా (Upcoming OTT Releases)..

సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) – మే 26

జియో సినిమా..

తోడేలు (తెలుగు డబ్బింగ్) – మే 26

బూ (తెలుగు సినిమా) – మే 27

చిత్రకూట్ (హిందీ మూవీ) – మే 27

బుక్ మై షో..

రెన్ ఫీల్డ్ – ఇంగ్లీష్ మూవీ

ద గ్రాండ్ సన్ – హంగేరియన్ సినిమా

ఉతమి – మలయాళ మూవీ

జీ..

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ (హిందీ సినిమా) – మే 26

(Upcoming OTT Releases0 డిస్కవరీ ప్లస్..

కేండ్రా సెల్స్ హాలీవుడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 26

హోయ్‍చోయ్..

రాజనీతి (బెంగాలీ వెబ్ సిరీస్) – మే 26

ముబీ..

అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్ (రష్యన్ మూవీ) – మే 26

అడ్డా టైమ్స్..

లవ్ స్టోరీ(బెంగాలీ మూవీ) – మే 26