Home / latest cinema news
Smriti Irani in TV Serial: తాను ఫుల్‌టైమ్ రాజకీయనాయకురాలిని అని, పార్ట్‌టైమ్ యాక్టర్‌ని మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. నటిగా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. టెన్షన్‌గా ఫీలవుతున్నారా? అని రీఎంట్రీని ఉద్దేశించి హోస్ట్ ప్రశ్నించగా.. లేదని ఆమె సమాధానమిచ్చారు. మీడియా, రాజకీయ రంగంలో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. తాను నటించిన క్యోంకీ సాస్ భీ కభీ […]
Movie Promotions: దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సిద్ధార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటిస్తున్న సినిమా 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్‌కుమార్, మీఠా రఘునాథ్, యోగిబాబు, చైత్ర కీలకపాత్రలో నటిస్తున్నారు. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌ని నిర్వహిస్తుంది. ఇప్పటికే […]
Malayalam Young Hero Vishnu Prasad passes away: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యంగ్ హీరో విష్ణు ప్రసాద్(49) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆయనను కేరళలోని ఎర్నాకులం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు 20 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. కానీ ఇంతలోనే ఆయన చనిపోవడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కాగా, ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. కాలేయ మార్పిడి […]
Malayalam Filmmaker Shaji N Karun passes away IN 73 Years: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షాజీ కరుణ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. డైరెక్టర్‌తో పాటు సినీ ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్‌గా పేరుగాంచిన ఆయన గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. […]
Actor Val Kilmer dies of pneumonia: ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని తెలుస్తోంది. తాజాగా, న్యూమోనియాతో ఆయన బాధపడుతుండగా.. లాస్ ఎంజిల్స్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కూతురు మెర్సిడెస్ కిల్మర్ తెలిపారు. కాగా,న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. న్యూమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుమార్తె మెర్సిడెస్ కిల్మర్ వెల్లడించారు. […]
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లియో సినిమాలో తన క్యారెక్టర్ గురించి, త్రిష గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటర్వ్యూలో చాలా సినిమాల్లో విలన్ గా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో రేప్ సీన్
దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా కొన్ని గంటల క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్..