Home / ఓటీటీ
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. […]
Miss You Now Streaming on OTT: ఈ మధ్య సిద్ధార్థ్ లవ్ ట్రాక్ కంటే సీరియస్ కథలను ఎంచుకుంటున్నాడు. గతేడాది చిన్నా అంటూ రా అండ్ రస్టిక్ స్టోరీతో వచ్చిన అతడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ 2 కీలక పాత్రలో మెరిశాడు. ఈ చిత్రంతో భారీ డిజాస్టర్ చూసిన సిద్ధార్థ్ మిస్ యూ అనే రొమాంటి లవ్‌స్టోరీతో వచ్చాడు. గతేడాది డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. లాంగ్ […]
Viduthalai 2 OTT Release and Streaming: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల 2’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20 థియేటర్లోకి వచ్చింది. 2023లో వచ్చిన విడుదల సినిమాకు ఇది సీక్వెల్. తమిళ్, తెలుగులో విడుదలైన ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడంతో మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల […]
Ram Charan Gets Emotional After Hitting Jr NTR: రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లింది. వివిధ క్యాటగిరిలో ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం.. ఇందులో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేల చేసింది ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత జక్కన్న […]
All We Imagaine As Light OTT Release: అవార్డ్ విన్నింగ్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లోకి వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదల ముందే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు గెలుచుకుంది. ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కొన్ఇన వర్గాల నుంచి ఈ చిత్రంపై […]
RRR Behind and Beyond Documentary: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్గా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. 2022లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరిస్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. […]
KCR Movie OTT Release Date: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన నిర్మించిన చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). గరువేగ అంజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అదే టైంలో పలు సినిమాల రిలీజ్ ఉండటంతో ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాపై దృష్టి పెట్టలేదు. దీంతో థియేటర్లో ఈ సినిమా ఆదరణ […]
Zebra Now Streaming on OTT: నటుడు సత్యదేవ్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా, విలన్‌గా పాత్ర డిమాండ్ మేరకు వెండితెరపై మెప్పిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సత్యదేవ్ ఈ ఏడాది జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వ వహించిన ఈ సినిమాను ఓల్డ్ టౌన్ […]
Pushpa 2 OTT Streaming Date and Time: ‘పుష్ప 2’ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తుంది. అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటిన ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద […]
This Week Theatre and OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు. రేపు శుక్రవారం సుమారు 10 సినిమాలు థియేటర్ రిలీజ్‌కు ఉన్నాయి. కానీ అందులో అల్లరి నరేష్ మారేడి మల్లి సినిమా మాత్రమే అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి […]