Home / Netflix
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి.
నెట్ఫ్లిక్స్ గురువారం భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్ను ముగించినట్లు ప్రకటించింది. ఒక ఇంటి సభ్యులు మాత్రమే ఒకే ఖాతాను యాక్సెస్ చేయగలరని ప్రకటించింది. గత సంవత్సరం కఠినమైన పాచ్ తర్వాత కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున, వినియోగదారులు వారి సమీప కుటుంబానికి మించిన వ్యక్తులతో పాస్వర్డ్లను పంచుకోవడంపై మేలో ప్రకటించిన గ్లోబల్ అణిచివేతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజలు థియేటర్లకు కాకుండా ఎక్కువ ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. సినిమా బాగుంటే థియేటర్లకు కూడా వచ్చి మంచి కలెక్షన్స్ తో చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా మలుస్తున్నారు. ఈ కోవ లోనే ప్రతి వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు
Telugu Movies: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్లలో విడుదల కానుంది.
Ott Movies: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.
OTT Release: ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..