Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 11, 2023 ) బంగారం, వెండి ధరలు..
బులియన్ మార్కెట్లో గత వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ పైపైకి పోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 10 గ్రాముల బంగారంపై రూ.1450 పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (అక్టోబర్ 11, 2023) కూడా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 300 పెరిగి
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ పైపైకి పోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 10 గ్రాముల బంగారంపై రూ.1450 పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (అక్టోబర్ 11, 2023) కూడా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 300 పెరిగి రూ. 53,650కి చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 మేర పెరిగి రూ. 58,530 వద్ద కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 53,800కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,690గా ఉంది.
* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 53,800 కాగా, 24 క్యారెట్స్ గొల్డ్ ధర రూ. 58,680గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 53,650కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
* కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,530గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,530గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 53,650 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,530 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది.
అటు కోల్‌కతా, ముంబైలలో కూడా రూ. 72,600కు అందుబాటులో ఉంది.
అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,500
చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 75,500 చేరుకోగా విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.