Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 3, 2023 ) బంగారం, వెండి ధరలు..

దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 3, 2023 ) గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.300 మేర తగ్గి రూ.55,100 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 మేర తగ్గి రూ.60,110 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి రూ.77,300 లుగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 3, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 3, 2023 ) గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.300 మేర తగ్గి రూ.55,100 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 మేర తగ్గి రూ.60,110 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి రూ.77,300 లుగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడ్డం గమనించవచ్చు.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,250 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,260 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్లు రూ.60,550 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.77,300

చెన్నైలో రూ.80,300

బెంగళూరులో రూ.76,000 లు ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో రూ.80,300

విశాఖపట్నంలో రూ.80,300

విజయవాడలో రూ.80,300లుగా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.