Published On:

Python Vs Snake : పాపం పామును మింగలేక.. కక్కలేక కొండ చిలువ అవస్థలు

Python Vs Snake : పాపం పామును మింగలేక.. కక్కలేక కొండ చిలువ అవస్థలు

Mountain lion vs snake : చాలామంది పాములంటే భయపడుతుంటారు. పాములు కనిపిస్తే ఆ ప్రాంతానికి వెళ్లటానికి భయపడుతారు. ముఖ్యంగా వానకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి సంచరిస్తుంటాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎలుకలు ఉన్న ప్రదేశాల్లో పాములు మనకు కనిపిస్తుంటాయి. పొలాలు, కొండలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. కొందరు పాములు కనిపిస్తే భయపడిపోతారు. పాములు పట్టే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు పాములను చంపడానికి ప్రయత్నిస్తారు.

 

పెద్దలు, పండితులు పాములను చంపొద్దని సూచిస్తుంటారు. దీన్ని వల్లే కాలసర్ప దోషం కలుగుతుందని చెపుతుంటారు. దోషం వల్ల జీవితంలో ఇబ్బందులు కలుగుతాయని చెబుతారు. పెళ్లి కాదు.. ఉద్యోగంలో ప్రమోషన్ కష్టమవుతుందని చెబుతుంటారు. చాలామంది పాములను చంపటానికి ఇప్టపడరు. ఇదిలా ఉండగా, పాములకు సంబంధించిన వీడియోలు వార్తల్లోకి ఎక్కుతుంటాయి. కొన్ని షాకింగ్‌కు గురిచేసేలా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

కొన్ని సందర్భాల్లో పాములు చిన్న పాములను మింగేస్తుంటాయి. కొండ చిలువలు చిన్నగా ఉండే పాములను మింగేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటాయి. అడవుల్లో భారీ సర్పాలు, ఇతర జీవులను వేటాడుతుంటాయి. అడవులు, కొండ ప్రాంతాల్లో గిరినాగులు, కొండ చిలువలు, కోబ్రాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తమకన్నా చిన్నగా ఉండే పాములను మింగేస్తుంటాయి.

 

ఓ భారీ కొండ చిలువ పెద్ద పామును మింగేసింది. తర్వాత ఆయాసంలో ఇబ్బంది పడింది. అనంతరం తన నోటిలో నుంచి పామును బయటకు మింగేసింది. ఈ ఘటనను చూసి స్థానికులు షాకింగ్‌కు గురయ్యారు. కొండ చిలువ ముందుకు వెనక్కి కదులుతూ పామును బయటకు వదిలేసింది. అప్పటికే పాము చనిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం కొండ చిలువ భయ్యా.. అంటూ నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి: