Medium Brush Stroke
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ -ఇ, బి1, బి6 ఉన్నాయి.
Medium Brush Stroke
మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.
Medium Brush Stroke
మలబద్దకం, మెులలు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
Medium Brush Stroke
పేగు కేన్సర్‌ను అరికడుతుంది.
Medium Brush Stroke
ఎముకల బలానికి లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి.
Medium Brush Stroke
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి.
Medium Brush Stroke
చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమేకాదు.. శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది.
Medium Brush Stroke
రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం.
Medium Brush Stroke
మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Medium Brush Stroke
బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న.