Home / Python Vs Snake
Mountain lion vs snake : చాలామంది పాములంటే భయపడుతుంటారు. పాములు కనిపిస్తే ఆ ప్రాంతానికి వెళ్లటానికి భయపడుతారు. ముఖ్యంగా వానకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి సంచరిస్తుంటాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎలుకలు ఉన్న ప్రదేశాల్లో పాములు మనకు కనిపిస్తుంటాయి. పొలాలు, కొండలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. కొందరు పాములు కనిపిస్తే భయపడిపోతారు. పాములు పట్టే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు పాములను చంపడానికి ప్రయత్నిస్తారు. పెద్దలు, పండితులు పాములను చంపొద్దని […]