Last Updated:

Pendurthi: పెందుర్తిలో దొంగల హల్చల్.. మహిళల పై దాడి

ఒక రూమ్ కు లాక్ వేసి మరో రూమ్ లోని మహిళ పై దాడి. చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న పోలీసులు. 

Pendurthi: ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి చొరబడిన  ఇద్దరు దొంగలు. మహిళని గాయపరచి పరారైన  దొంగలు. ఒక రూమ్ కు లాక్ వేసి  మరో రూమ్ లోని  మహిళ పై దాడి . చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న  పోలీసులు.

ఇవి కూడా చదవండి: