Home / crime news
A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్‌లో యువతితో పాటు ఇద్దరు మహిళలు […]
French ex-surgeon is accused of raping or abusing 299 victims: వైద్యోనారాయణ హరి అని తెలుగులో నానుడి ఉంది. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. అలాంటిది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి చాలా క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు. డాక్టర్ అయిన తన వద్దకు వచ్చే పేషెంట్లకు వైద్యం అందించకుండా.. వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా ముప్ఫై ఏళ్ల పాటు 299 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డాడు […]
Medigadda complainant murdered in Bhupalapalli: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. పాలపల్లిలో కత్తులు, గొడ్డళ్లతో దుండగులు నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు […]
Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్‌తో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ […]
Hyderabad Wall Collaed Three Members Died: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో ఓ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో దశరథ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు. కాగా, ఎల్బీ నగర్లో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సెల్లార్ కోసం […]
కర్ణాటకలో చోటుచేసుకున్న దారుణం. క్రూరత్వంతో నిండిన ఓ మహిళ చేతిలో భళి అయిన పసివాడి ప్రాణం. కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని
ఒడిస్సాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు నిర్ధారించారు. కాగా మృతురాలి వయస్సు 21 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆడవారి పై దాడి .. ఒకప్పుడు ఈ మాట వింటే అంతా షాక్ అవ్వడం ,కోపంతో ఊగిపోవడం చూసేవాళ్ళం.కానీ ఇప్పుడు దాడి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న వయసులోనే ఆడవారి పై దాడులకు ఒడిగడుతున్నారు. చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్
డ్రగ్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.మత్తులో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అనర్దాలకు కారణం అవుతున్నారు . ఆ మత్తు కోసం ఎన్నో దారుణాలు
సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. అలానే రెండు బొలెరో వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు.