Pawan Kalyan Johnny: పవన్ కళ్యాణ్ తో జానీ-2 సినిమా తీస్తా- ది రియల్ యోగి బుక్ రచయిత గణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కొదవలేదు ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులే ఎక్కువగా ఉంటారు. అంతలా పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తుంటారు అభిమానులు. అలాంటి వారిలో ఒకరే ది రియల్ యోగీ రచయిత గణ. మరి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పిన విశేషాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం
Pawan Kalyan Johnny: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కొదవలేదు ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులే ఎక్కువగా ఉంటారు. అంతలా పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తుంటారు అభిమానులు. అలాంటి వారిలో ఒకరే ది రియల్ యోగీ రచయిత గణ. మరి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పిన విశేషాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం
ఇవి కూడా చదవండి:
- Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..
- Pawan Kalyan Fan : చివరిసారి పవన్ ని చూడడం కోసం దిగ్విజయ సభకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు..