Home / Tollywood News
salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా
ప్రముఖ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోకి నితిన్ హీరోగా వచ్చిన "జయం" సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
Yatra-2: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా మరియు ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
నటి కీర్తి సురేశ్.. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు ఈ మధ్య హల్ చల్ చేశాయి. ఓ వ్యక్తి తో కీర్తి సురేష్ దిగిన ఫొటో ఒకటి బయటకు రావడంతో.. కీర్తి పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరగుతోంది.
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు.
తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. 1980 నుంచి 2005 సినిమాల్లో నటించగా..
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజ్-కోటి సంయుక్తంగా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించింది. దాదాపు 150 కు పైగా చిత్రాలకు వీరి ద్వయం పనిచేసింది. ‘ముఠామేస్త్రి’,‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరివురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.