Home / latest Telangana news
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్ టైటిల్ మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా , పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం విడుదల కావాల్సిఉంది.
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి. మొన్న మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య పలకరింపుల సన్నివేశం బాగా ఆకట్టుకుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్ర హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ లో అభివృద్ది కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని ఓవైసీ అన్నారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.