Home / latest Telangana news
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు.
సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి.
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు వినూత్నంగా నిరసన తెలిపారు
Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యారు. నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితలపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద […]
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది.