Last Updated:

Today Panchangam : నేటి ( మే 9, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 9, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 9) మంగళవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 19, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, క్రిష్ణ పక్షం, చతుర్థి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 18, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 09 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈరోజు చతుర్థి తిథి సాయంత్రం 4:09 గంటల వరకు, ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. మూల నక్షత్రం సాయంత్రం 5:45 గంటల వరకు ఉంటుంది. సిద్ధ యోగం ఉదయం 9:16 గంటల వరకు
ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 09 మే 2023 : ఉదయం 5:35 గంటలకు

సూర్యాస్తమయం సమయం 09 మే 2023 : సాయంత్రం 7:01 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:32 గంటల నుంచి మధ్యాహ్నం 3:26 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:56 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7 గంటల రాత్రి 7:21 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 11:44 గంటల నుంచి మధ్యాహ్నం 1:14 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమగండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:16 గంటల నుంచి రాత్రి 9:10 గంటల వరకు, ఆ తర్వాత 11:14 గంటల నుంచి రాత్రి 11:56 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు హనుమంతునికి గులాబీ పూల దండ సమర్పించాలి. అనంతరం బూందీ లడ్డూలను సమర్పించాలి.