Today Panchangam : నేటి ( మే 3, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 3) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి వైశాఖం 13, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, త్రయోదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 12, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 03 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు త్రయోదశి తిథి 11:50 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. హస్తా నక్షత్రం ఉదయం 8:56 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కన్య రాశిలోనే సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : ప్రదోష వ్రతం
సూర్యోదయం సమయం 03 మే 2023 : ఉదయం 6:09 గంటలకు
సూర్యాస్తమయం సమయం 03 మే 2023 : సాయంత్రం 6:40 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:20 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:01 గంటల నుంచి రాత్రి 12:47 గంటల వరకు
సంధ్యా సమయం : 6:39 గంటల నుంచి సాయంత్రం 7:02 గంటల వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 2:37 గంటల నుంచి తెల్లవారుజామున 4:22 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:50 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు గణేశుడిని పూజించాలి. అనంతరం లడ్డూలను ఆస్వాదించాలి.