Last Updated:

Today Panchangam : నేటి (ఏప్రిల్ 25, 2023) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి (ఏప్రిల్ 25, 2023) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 25) మంగళ  వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 05, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 04, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 25 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. పంచమి తిథి ఉదయం 9:41 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఆర్ద్ర నక్షత్రం మరుసటి రోజు ఉదయం 4:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 25 ఏప్రిల్ 2023 : ఉదయం 5:50 గంటలకు

సూర్యాస్తమయం సమయం 25 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:52 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:53 గంటల నుంచి మధ్యాహ్నం 12:46 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:23 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:41 గంటల వరకు

అమృత్ కాలం : సాయంత్రం 5:25 గంటల నుంచి రాత్రి 7:10 గంటల వరకు

రవి యోగం : మరుసటి రోజు ఉదయం 4:21 గంటల నుంచి ఉదయం 5:46 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. సోదరుల ఆశీస్సులు తీసుకోవాలి.