Today Panchangam : నేటి ( ఏప్రిల్ 23, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 23) ఆది వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి వైశాఖం 03, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తదియ తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 02, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 23 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. తదియ తిథి ఉదయం 7:48 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. రోహిని నక్షత్రం అర్ధరాత్రి 12:27 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభంలో సంచారం చేయనున్నాడు.
సూర్యోదయం సమయం 23 ఏప్రిల్ 2023 : ఉదయం 5:47 గంటలకు
సూర్యాస్తమయం సమయం 23 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:51 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:12 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి అర్ధరాత్రి 12:59 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:57 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు
రవి యోగం : ఉదయం 6:16 గంటల నుంచి అర్ధరాత్రి 12:27 గంటల వరకు
అమృత యోగం : రాత్రి 9:07 గంటల నుంచి రాత్రి 10:47 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహుర్తం : సాయంత్రం 5:16 గంటల నుంచి సాయంత్రం 6:07 గంటల వరకు
భద్ర కాలం : రాత్రి 8:15 గంటల నుంచి ఉదయం 6:15 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. గోమాతకు బెల్లం, రోటీ తినిపించాలి.