Today Gold And Silver Price : నేటి ( జూన్ 29, 2023 ) బంగారం, వెండి ధరలు..
గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో మన దేశ బులియన్ మార్కెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఈరోజు ( జూన్ 29, 2023 ) బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది.
Today Gold And Silver Price : గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో మన దేశ బులియన్ మార్కెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఈరోజు ( జూన్ 29, 2023 ) బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది. బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగి, వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వెండి కిలోకు రూ.400 పెరిగి రూ.71,900కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీ: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.59,110కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200లుగా ఉంది.
ముంబై: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960లకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,050లకు చేరుకుంది.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,410లు, కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,460లకు చేరుకుంది.
ముంబై: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960లకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,050లకు చేరుకుంది.
కోల్కతా: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
వైజాగ్: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700లకు చేరుకోగా
ముంబైలో కిలో వెండి ధర రూ.71,900లు
దేశ రాజధాని ఢిల్లీలో రూ.71,900లు
బెంగళూరులో రూ.71,250లు
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్లో రూ.75,700లు
విజయవాడలో రూ.75,700లు
విశాఖపట్నంలో రూ.75,700లకు చేరుకుంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.