Today Panchangam : నేటి ( జూన్ 29, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 29, 2023 ) గురు వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఆషాఢం 08, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, ఏకాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 10, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 29 జూన్ 2023. సూర్యుడు దక్షిణయానం, వసంత బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు. ఈరోజు ఏకాదశి తిథి అర్ధరాత్రి 2:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు స్వాతి నక్షత్రం సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి తులా రాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : హరిశయని ఏకాదశి, చాతుర్మాస వ్రతం ప్రారంభం
సూర్యోదయం సమయం 29 జూన్ 2023 : ఉదయం 5:26 గంటలకు
సూర్యాస్తమయం సమయం 29 జూన్ 2023 : సాయంత్రం 7:23 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:06 గంటల నుంచి తెల్లవారుజామున 4:46 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : రాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:52 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:05 గంటల నుంచి రాత్రి 12:45 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:22 గంటల నుంచి రాత్రి 7:42 గంటల వరకు
రవి యోగం : ఉదయం 5:26 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమ గండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 10:05 గంటల నుంచి ఉదయం 11:01 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:40 గంటల నుంచి సాయంత్రం 4:36 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు అరటి చెట్టుకు పూజ చేసి పసుపు కలిపిన నీటిని నైవేద్యంగా సమర్పించాలి.