Today Panchangam : నేటి (ఏప్రిల్ 22, శనివారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 22) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి వైశాఖం 02, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, విధియ తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 01, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 22 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. విధియ తిథి ఉదయం 7:50 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తదియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు కృత్తిక నక్షత్రం రాత్రి 11:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభరాశిలోనే సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : అక్షయ తృతీయ 2023, పరశురామ జయంతి
సూర్యోదయం సమయం 22 ఏప్రిల్ 2023 : ఉదయం 5:48 గంటలకు
సూర్యాస్తమయం సమయం 22 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:50 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి రాత్రి 12:59 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 8:58 గంటల నుంచి రాత్రి 10:35 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 8:58 గంటల నుంచి రాత్రి 10:35 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : అర్ధరాత్రి 11:24 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:16 గంటల వరకు
త్రిపుష్కర యోగం : ఉదయం 6:17 గంటల నుంచి ఉదయం 7:49 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహుకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 6:17 గంటల నుంచి ఉదయం 7:58 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు శని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులను సమర్పించి శని చాలీసా పఠించాలి. గోధుమలు, బెల్లం, నీరు దానం చేయాలి.