Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 21, 2023 ) బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడి స్వల్పంగా ధర తగ్గడం గమనార్హం. శుక్రవారం (ఏప్రిల్‌ 21) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 21, 2023 ) బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన ధరలు

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడి స్వల్పంగాధర తగ్గడం గమనార్హం. శుక్రవారం (ఏప్రిల్‌ 21) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.200, 24 క్యారెట్లపై రూ.220 మేర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.77,400 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకోండి..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,400 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.77,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000

బెంగళూరులో రూ.81,000

కేరళలో రూ.81,000

కోల్‌కతాలో రూ.77,400

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000

విజయవాడలో రూ.81,000

విశాఖపట్నంలో రూ.81,000 లుగా ఉంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.