Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 16, 2023 ) బంగారం, వెండి ధరలు..
దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ. 760 వరకు తగ్గడం విశేషం. గత కొన్ని రోజుల్లో ఈ స్థాయిలో బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో
Today Gold And Silver Price : దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ. 760 వరకు తగ్గడం విశేషం. గత కొన్ని రోజుల్లో ఈ స్థాయిలో బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090 లుగా ఉంది.
(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,500 కాగా
ముంబైలో కిలో వెండి ధర రూ.78,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,500
బెంగళూరులో రూ.81,500
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 81,500
విజయవాడతో పాటు, విశాఖలోనూ రూ. 81,500గా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.