Tooltip
వేసవి కాలంలో సొరకాయ రసం దివ్య ఔషధంగా పని చేస్తుంది.
Tooltip
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకుంటే ఊహించని మార్పులు వస్తాయి.
Tooltip
వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
Tooltip
సొరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది.
Tooltip
బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది.
Tooltip
మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
Tooltip
రక్తపోటును నియంత్రిస్తుంది.
Tooltip
చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి.
Tooltip
అలసటను తగ్గించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు సొరకాయలో సమృద్ధిగా ఉంటాయి.
Tooltip
మెదడు పనితీరును మెరుగుపరచడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.