Home / latest Telangana news
గాంధీభవన్‌లో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. పలు అంశాల పై పార్టీ ఎజెండాను ప్రకటించారు. అనంతరం టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 8న మంచిర్యాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు
భారత దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసులో నిందితుడు భరద్వాజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలకి చెందిన 8 మెట్రోపాలిటన్ సిటీలకి చెందిన డేటా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని భరద్వాజ్ ముఠా విక్రయించినట్లు గుర్తించారు.
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పయనిస్తున్నాయి. నిరుద్యోగుల అంశం వేదికగా వైఎస్సార్టీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చొరవ తీసుకున్నారు.
హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు తలారి గోవిందా రాజులు సమక్షంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో పైడికొండల వేంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వనున్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
సీనియర్ పొలిటీషియన్ డి.శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న కాంగ్రెస్‌లో చేరిన డీఎస్ నేడు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ గ్రామాలు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారాయని రాష్ట్ర పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు.
పర్యటన సందర్భంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక రోజుల్లో.. పండుగల లాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు.