Home / latest Telangana news
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. గురువారంజరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వ దళిత బంధు పథకం దళితులను ఆర్థిక స్వావలంబనతో పాటు పారిశ్రామికవేత్తలుగా మారుస్తోందన్నారు.
:దేశంలోనే అత్యంత ఎత్తైన (125 అడుగులు) అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఎన్టీఆర్ గార్డెన్స్ కు ఆనుకని ఉన్న స్దలంలో దీన్ని నిర్మించారు.
బీఆర్ఎస ఎమ్మెల్సీ కవిత, మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కు మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ ప్రచారంపై కవిత రియాక్ట్ అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్‌ను మహేశ్వర్ రెడ్డి కలిశారు.
మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు ఉన్నవారు ఎవరు? అత్యల్ప ఆస్తులు ఉన్నవారు ఎవరు.. అత్యధికంగా కేసులు ఎవరిపై ఉన్నాయి.. అప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి వంటి వివరాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశం లోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని
రంగనాథ్ అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారని..
2022 సెప్టెంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టింది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాజ్ భవన్ కు పంపింది.
తన ఫోన్ మిస్సింగ్ వ్యవహారంలో ఆయన పోలీసులపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. తన అరెస్టు సమయంలో సిద్ధిపేట వరకు ఉన్న ఫోన్ తర్వాత ఏమైందని
మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.